: గవర్నర్ కోటాలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీరే


గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురి పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ గా ఉన్న కంతేటి సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి పేరు వినిపించినప్పటికీ ఆమెకు కాంగ్రెస్ మొండిచేయి చూపించింది. కాగా నాలుగో స్థానంపై సస్పెన్స్ కొనసాగుతుండడంతో.. ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News