: కాంగ్రెస్ కు గుర్గావ్ ఎంపీ బైబై.. రేపు బీజేపీలో చేరిక


మరో రెండు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా, గుర్గావ్ కాంగ్రెస్ ఎంపీ రావు ఇంద్రజిత్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటికొచ్చారు. రేపే బీజేపీలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News