ఈ సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టే విషయంపై తీవ్ర గందరగోళంలో పడ్డ కాంగ్రెస్ పలుమార్లు భేటీ అయి అంతర్గతంగా చర్చిస్తోంది.