: బడ్జెట్ లో మొత్తం 72 కొత్త రైళ్ల ప్రతిపాదన
రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే మధ్యంతరం రైల్వే బడ్జెట్ లో మొత్తం 72 కొత్త రైళ్లను ప్రతిపాదించారు. ఇందులో 17 ప్రీమియం, 38 ఎక్స్ ప్రెస్, 10 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. వాటిలో నాలుగు మొము, 3 డెము రైళ్లు ఉన్నాయి.