: రైల్వే మంత్రిగా 8 నెలలు పనిచేశా: మంత్రి ఖర్గే


రైల్వే శాఖ మంత్రిగా ఎనిమిది నెలలు పనిచేశానని లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఖద్రా-వైష్టోదేవి మార్గానికి రైలు మార్గం సిద్ధమైందని, రైల్వేను ఇంకా విస్తరణ చేయాలని, కొత్త పెట్టుబడులు రావడం అత్యవసరమని పేర్కొన్నారు. తూర్పు-దక్షిణ మధ్య రైల్వేలో రెండు ప్రత్యేక సరకు రవాణా మార్గాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నాలుగు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఖర్గే సభలో ప్రవేశపెడుతున్నారు.

  • Loading...

More Telugu News