: శాసనసభ ప్రారంభం .. గంటపాటు వాయిదా


శాసనసభ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభను గంటపాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News