: లగడపాటిని సస్పెండ్ చేస్తారా? మేమూ పార్టీకి రాజీనామా చేస్తాం: విజయవాడ కాంగ్రెస్ శ్రేణులు


విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను అధిష్ఠానం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే. దీంతో, లగడపాటి నియోజకవర్గంలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. విజయవాడ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తమ ప్రియతమ నేతను పార్టీ నుంచి బహిష్కరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News