: సినిమా హాలులో బాంబు పేలుళ్లు .. 10 మంది మృతి 11-02-2014 Tue 18:35 | పాకిస్థాన్ లో పెషావర్ లోని ఓ సినిమా హాలులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 10 మంది మృత్యువాతపడగా, 16 మందికి గాయాలైనట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.