: ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు


ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో తనిఖీలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News