: జేపీపై దాడిని ఖండించిన కోదండరాం


ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద లోక్ సత్తా అధినేత జేపీపై జరిగిన దాడిని తెలంగాణ రాజకీయ జేఏసీ చీఫ్ కోదండరాం ఖండించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మన పోరాటం వ్యక్తులపై కాదని వ్యవస్థపైనని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేసారు. దాడులు తెలంగాణ సంస్కృతి కాదని, దాడులకు పాల్పడవద్దని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News