: వెంకయ్య నాయుడుకూ తాకిన తెలంగాణ సెగ..!


భారతీయ జనతా పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడుకూ చివరకు తెలంగాణ సెగ తగిలింది. హైదరాబాదులోని ఆయన నివాసానికి చేరుకున్న ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడి ఇంటి ఎదుట వారు ధర్నా చేశారు. పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతు ఇవ్వాలనే నినాదాలతో ఉస్మానియా విద్యార్థులు హోరెత్తించారు.

  • Loading...

More Telugu News