: దిగ్విజయ్ తో టీకాంగ్రెస్ నేతల భేటీ


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ఢిల్లీలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడతారా? లేదా? అన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠ తదితర విషయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News