: బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుంది: జనార్ధన్ ద్వివేది
ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ జనార్ధన్ ద్వివేది స్పష్టం చేశారు. బహిష్కారానికి గురైన సభ్యులకు ఇకపై పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉండవని తెలిపారు.