: కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎంపీల బహిష్కరణ


పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలపై కాంగ్రెస్ అధిష్ఠానం బహిష్కరణ వేటు వేసింది. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను కాంగ్రెస్ బహిష్కరించింది. వేటుకు గురైన వారిలో.. లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్ ఉన్నారు.

  • Loading...

More Telugu News