: పోలవరం ప్రాజెక్టు కట్టొద్దు బాబోయ్..!


పోలవరం ప్రాజెక్టును నిర్మించవద్దంటూ పౌర హక్కుల సంఘం నేత వరవరరావు ఆధ్వర్యంలో హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఇవాళ (మంగళవారం) ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా బయల్దేరిన కొద్దిసేపటికే.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వరవరరావు సహా 50 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News