: శ్రీలంక తమిళులకు బాసటగా తమిళ చిత్రసీమ
శ్రీలంకలో తమిళులపై జరుగుతోన్న అక్రమాలపై కోలీవుడ్ సైతం నిరసనబాట పట్టింది. శ్రీలంక తమిళులకు తమ మద్ధతు తెలుపుతూ ఇవాళ చెన్నైలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టింది. ఈ నిరసన దీక్షలో ప్రముఖ సినీనటి సుహాసినీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.