: అత్యాచారానికి తెగించిన ఆరో తరగతి విద్యార్థి


బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఆరో తరగతి విద్యార్థి ఒకరు తన పొరుగింటి బాలికపై అత్యాచారం చేశాడు. బాలుడి వయస్సు 12 ఏళ్ళు కాగా, ఆ చిన్నారికి మూడేళ్ళు. ఆ పాపను తన ఇంట్లోకి తీసుకెళ్ళిన ఆ కాముక బాలుడు లైంగిక దాడి జరిపాడు. చిన్నారి ఏడుస్తుండడం, వంటిపై గాయాలుండడం గుర్తించిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు బాల నేరస్తుల గృహానికి తరలించారు. ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.

  • Loading...

More Telugu News