: అశ్లీల వీడియోతో బెదిరింపులకు దిగిన ఇంజనీరింగ్ విద్యార్థిని


మహిళకు మహిళే శత్రువు అన్న సామెతను తాజాగా ఒక యువతి నిజం చేసింది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ పట్టణంలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని (పెళ్లి అయింది) తోటి విద్యార్థినిని అశ్లీల వీడియోతో గత కొంత కాలంగా బెదిరిస్తోంది. ఆమెకు నెట్ లో ఒక నీలి వీడియో దొరికింది. అందులో మహిళ తోటి విద్యార్థిని పోలికలతో ఉండడంతో దాన్ని అవకాశంగా మలుచుకుంది. దాన్ని చూపించి.. 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే.. అశ్లీల వీడియో అందరికి చూపిస్తానంటూ భర్తతో కలిసి బెదిరింపులకు దిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News