: మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు


కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్ లను నియమించింది. పశ్చిమ బెంగాల్ కు అధిర్ రంజన్ చౌదరి, హర్యానాకు అశోక్ తన్వర్, కేరళ రాష్ట్రానికి సుధ్రీరన్ పీసీసీ చీఫ్ లుగా నియమితులయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ పార్టీ తాజా నియామకాలను చేపట్టింది.

  • Loading...

More Telugu News