: మంత్రుల ఆమోదం లేని బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడతారు?: ఎర్రబెల్లి
కేబినెట్ లో సగం మంది మంత్రుల ఆమోదం లేని బడ్జెట్ ను శాసనసభలో ఎలా ప్రవేశపెడతారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఆర్ధిక మంత్రి ఆనంను ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్ పూర్తిగా తప్పుల తడక అని విమర్శించారు.