మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, నందమూరి లక్ష్మీపార్వతిలు శ్రీకాకుళంలో జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు జగన్నాయకులు, తైనాల విజయ్ కుమార్ లు కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.