: 'నమో' టీ స్టాల్ ను ప్రారంభించిన కృష్ణంరాజు


బీజేపీ ప్రధాని అభ్యర్థి పేరుతో 'నమో' టీస్టాల్ ను కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా మోడీకి అత్యంత ప్రజాదరణ ఉందని... ఆయన ప్రధాని కావడం తథ్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News