: వీసా మోసం కేసును కొట్టివేయాలంటూ దేవయాని పిటిషన్


తనకు పూర్తి దౌత్యపరమైన రక్షణను కల్పించిన మరుసటి రోజే అమెరికా తనపై అభియోగాలను నమోదు చేసిందని భారతీయ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే న్యూయార్క్ ఫెడరల్ కోర్టుకు తెలిపారు. తనపై దాఖలైన నేరారోపణలపై విచారణ చేసే పరిధి అమెరికాకు లేనందున, తనపై నమోదు చేసిన వీసా మోసం కేసును రద్దు చేయాలని ఆమె ఫెడరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. ఆమె తరఫున న్యాయవాది డేనియల్ అర్షక్ ఈ మేరకు ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News