: వింటర్ ఒలింపిక్స్ లో అమెరికాకు తొలి బంగారు పతకం
రష్యాలోని సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ లో తొలి బంగారు పతకం అమెరికా ఖాతాలో పడింది. పురుషుల స్కోబోర్డు స్లోప్ స్టైల్ పోటీలో అమెరికా ఆటగాడు సేజ్ కోటెన్స్ బర్స్(20) బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.