: మంత్రి తోట నరసింహంను అడ్డుకున్న ఏపీఎన్జీవోలు
రాష్ట్ర మంత్రి తోట నరసింహం, ఎమ్మెల్యే సతీష్ ను ఏపీఎన్జీవోలు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమైంక్యాంధ్రకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని ఏపీఎన్జీవోలు పట్టుబట్టారు.