: టీబిల్లుకు మద్దతిస్తాం: బీజేపీ


పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే టీబిల్లుకు బీజేపీ మద్దతిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. తాము తెలంగాణకు అనుకూలమని మొదట్లోనే ప్రకటించామని... తమ నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పారు.

  • Loading...

More Telugu News