: సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మానసిక రోగి హంగామా


హైదరాబాదు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఓ మానసిక రోగి ఈ ఉదయం హల్ చల్ చేశాడు. సీఎంను కలిసేందుకు అనుమతినివ్వాలంటూ బ్లేడుతో చేతిని కోసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News