: రాజ్యసభ ఎన్నికల్లో కేవీపీకి 46 తొలి ప్రాధాన్యతా ఓట్లు
రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. రాజ్యసభ ఎన్నికల్లో కేవీపీ రామచంద్రరావుకు 46 తొలి ప్రాధాన్యతా ఓట్లు పోలయ్యాయి. అలాగే ఎంఏ ఖాన్ కు 49, తిక్కవరపు సుబ్బరామిరెడ్డికి 46 తొలి ప్రాధాన్యతా ఓట్లు పోలయ్యాయి. ఇక కే.కేశవరావుకు 26, గరికపాటికి 38, సీతారామలక్ష్మికి 38 తొలి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి.