: ముగిసిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల భేటీ
రాష్ట్ర సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం సమావేశమయింది. 11వ తేదీన సచివాలయం పాత గేటు వద్ద మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఆ రోజునే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారు. సామూహిక సెలవులు పెట్టాలని, ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని వారు యోచిస్తున్నారు.