: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికాసేపట్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కారుణ్య నియామకాల్లో.. విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు.