: దాదాపు పూర్తయిన రాజ్యసభ పోలింగ్
రాజ్యసభ ఎన్నికల పోలింగ్ దాదాపుగా పూర్తయింది. నలుగురు మినహా మిగిలిన శాసన సభ్యులంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విష్ణు, రాంబాబు.. ఈ నలుగురూ ఇప్పటి వరకు ఓటు హక్కును వినియోగించుకోలేదు.