: రాజ్యసభ వాయిదా
వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలంతా వెల్ లోకి దూసుకొచ్చి జై సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో, రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఛైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేశారు.