: బజాజ్ సూపర్ పల్సర్ బైక్స్


బజాజ్ తనకు కలసి వచ్చిన పల్సర్ బ్రాండ్ లోనే మరింత శక్తిమంతమైన రెండు రకాల ప్రొటోటైప్ బైక్స్ ను సమీప కాలంలో విడుదల చేయనుంది. 400ఎస్ఎస్, 400సీఎస్ మోడళ్లను ఆటో ఎక్స్ పో 2014లో ప్రదర్శించింది. ఈ రెండూ 375సీసీ సామర్థ్యంగల సింగిల్ సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తాయి.

  • Loading...

More Telugu News