: స్వలింగ సంపర్కం వ్యాధి కాదట


స్వలింగ సంపర్కం అనేది ఒక మానసిక వ్యాధో లేక జబ్బో కాదని మానసిక వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు భారతీయ మానసిక వైద్యుల సంఘం(ఐపీఎస్) ప్రకటించింది. శాస్త్రపరంగా స్వలింగ సంపర్కం మానసిక అనారోగ్యం అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇది సామాజిక అంశంగా పేర్కొంది. కొన్ని అభిప్రాయాలలో కాల క్రమేణా మార్పు వస్తుందని.. ఒకప్పుడు అధిక బీపీని కూడా మానసిక అనారోగ్యం అనుకునేవారని తెలిపింది.

  • Loading...

More Telugu News