: తిరుమల దారిలో గోడను ఢీకొన్న బస్సు ... పలువురికి గాయాలు


తిరుమల మొదటి కనుమదారిలో 13 వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News