: శ్రీశైలం దేవస్థానంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు


ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఇవాళ విజిలెన్స్ అధికారులు తనిఖీలను జరుపుతున్నారు. దేవస్థానంలో ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ విభాగానికి సమాచారం అందడంతో వారు రికార్డులను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News