: బిల్లుకు బీజేపీ మద్దతిస్తుంది: కేసీఆర్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News