హైదరాబాదును పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలంటూ కేంద్ర కేబినెట్ కు సూచించాలని జీవోఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని కోసం రాజ్యాంగంలోని 42వ అధికరణానికి సవరణ చేయనున్నట్టు సమాచారం.