: రాజ్యసభ రేపటికి వాయిదా
రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా తర్వాత రెండు గంటలకు ప్రారంభమైన సభలో తెలంగాణ, సీమాంధ్ర సభ్యులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దాంతో, మునుపటి పరిస్థితే సభలో పునరావృతమవడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.