: పార్లమెంటే తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలి: కమల్ నాథ్
పార్లమెంటు మాత్రమే తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో బలమైన భావోద్వేగాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉభయసభలు వాయిదా పడిన అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి, తెలంగాణ అంశం చాలా సున్నితమైందని అభిప్రాయపడ్డారు.