: రాష్ట్రంలో జబ్బు ఒకటైతే.. మందు మరొకటిచ్చారు: ఎంపీ చింతామోహన్


రాష్ట్రంలో ఉన్న జబ్బు ఒకటైతే.. మందు మరొకటిచ్చారని తిరుపతి ఎంపీ చింతామోహన్ అసహనం వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా కడప, చిత్తూరు జిల్లాలకే అధికారం పరిమితం కావడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. జఠిల సమస్యపై జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య పునాదులనే కదిలిస్తున్నాయని చింతా పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News