: రాష్ట్రపతిని కలవనున్న కేసీఆర్, టీజేఏసీ
ఈ సాయంత్రం 6.30 గంటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. వారితో పాటు తెలంగాణ జేఏసీ నేతలు కూడా ప్రణబ్ దాదాతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా, ఎట్టి పరిస్థితుల్లో టీబిల్లును పార్లమెంటుకు పంపించాల్సిందిగా వీరు రాష్ట్రపతికి విన్నవించనున్నారు.