: ఈ రోజు మధ్యాహ్నం జీవోఎం సమావేశం


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. పార్లమెంటు సమావేశాలు కూడా సరిగా నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో నిన్న జరిగిన జీవోఎం భేటీ అసంపూర్ణంగా ముగిసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు జీవోఎం మరోసారి భేటీ కానుంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రతిపాదించిన అంశాలపై జీవోఎం సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News