: జీవోఎం భేటీ ప్రారంభం


ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జీవోఎం (మంత్రుల బృందం) భేటీ ప్రారంభమయింది. విభజన నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ వార్ రూమ్ లో సీమాంధ్ర ఎంపీలు చేసిన పది ప్రతిపాదనల సవరణలను పరిశీలించనున్నారు. మూడు రోజుల్లో పార్లమెంటులో విభజన బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బిల్లుకు చేయవలసిన సవరణలు చేసి రాష్ట్రపతికి పంపించనున్నారు.

  • Loading...

More Telugu News