: మరో రెండు గంటల్లో హైదరాబాద్ బయల్దేరనున్న సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు. ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి చేపట్టిన మౌన దీక్ష సక్సెస్ అయినట్టు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.