: హిట్లర్ ను మించిన కాంగ్రెస్ పాలన: జేసీ


సమైక్య నినాదం వినిపిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఎప్పటిలాగే సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. విభజన క్రమంలో హిట్లర్ ను మించి కాంగ్రెస్ పాలన చేస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీని నమ్ముకుని ఉండే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. అసలు కాంగ్రెస్ కు ప్రజాస్వామ్యం, ప్రజల ఆకాంక్ష పట్టడం లేదన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేతల తరహాలో పంతానికి పోయి కాంగ్రెస్ విభజన చేస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News