: ప్రారంభమైన రాజ్యసభ
రెండో వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. రాజ్యసభలో మతహింస నిరోధక బిల్లుపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చర్చ ప్రారంభించారు. బిల్లుపై ప్రాథమిక చర్చ మాత్రమే ప్రారంభమైందని ఆయన పేర్కొనడంతో రాజ్యసభ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిస్తున్నారు.