: ఏ శక్తి, ఏ వ్యక్తి విభజన చేయలేరు: లగడపాటి


రాష్ట్ర విభజన చేయడం ఏ వ్యక్తి, ఏ శక్తి తరం కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, విభజన జరగదని స్పష్టం చేశారు. పార్లమెంటును ఒక్క క్షణం కూడా నడవనివ్వబోమని.. లోక్ సభ నేడు వాయిదా పడినట్టుగానే రేపూ, ఎల్లుండీ.. ఆ తర్వాత కూడా వాయిదాలు పడుతూనే ఉంటుందని.. అలాంటప్పుడు బిల్లు ఎలా ప్రవేశపెడతారని, దాన్ని ఎలా ఆమోదింపజేసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News