: లోక్ సభ రేపటికి వాయిదా 05-02-2014 Wed 12:28 | లోక్ సభ రేపటికి వాయిదా పడింది. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాల మధ్య సభలో గందరగోళం నెలకొనడంతో లోక్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. లోక్ సభ రేపు ఉదయం తిరిగి సమావేశం కానుంది.