: విభజన బిల్లుకు మద్దతివ్వొద్దు: శివసేన అధినేతను కోరిన బాబు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును అడ్డుకునేందుకు లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆయన నేటి ఉదయం ముంబయి వెళ్ళి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను కలిశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లుకు మద్దతివ్వొద్దని థాక్రేను కోరారు. కాగా, బాబుతో ముంబయి వెళ్ళినవారిలో పార్టీ సీనియర్లు యనమల, మహేందర్ రెడ్డి ఉన్నారు.

  • Loading...

More Telugu News